Friday, April 26, 2024

1st ODI : 143 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్.. గిల్ (70) ఔట్

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఈరోజు గౌహతిలో తొలి వన్డే జరుగుతోంది. అయితే భారత జట్టు ఓపెనర్లు శ్రీలంక బౌలర్లను పరుగులు పెట్టిస్తున్నారు. భారత్ జట్టు స్కోరు 143 పరుగుల వద్ద ఓపెనర్ శుభమాన్ గిల్ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్ శనక బౌలింగ్ లో శుభమాన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement