Monday, April 29, 2024

హైదరాబాద: తెలంగాణలో నాదారి నాదే : షర్మిల

తెలంగాణలో తన రాజకీయ ప్రవేశంపై తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తో చర్చించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో తన అన్న జగన్ తన పని చేసుకుంటారనీ, తెలంగాణలో తన పని తనదేనని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం వైకాపా శ్రేణులతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. జగన్ తన తొడబుట్టిన అన్న అనీ, తమ మధ్య అన్నా చెళ్లెళ్ల సంబంధం కొనసాగుతుందనా స్పష్టం

Advertisement

తాజా వార్తలు

Advertisement