Monday, April 29, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 115 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 116 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,98,923కి చేరింది. కరోనా మృతుల సంఖ్య  1,634 వద్ద స్థిరంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1902 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement