Sunday, May 5, 2024

న్యూఢిల్లీ : సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనీ రోజు ఒక ట్వీట్ చేస్తూ…సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement