Monday, April 29, 2024

నడిరోడ్డుపై బట్టలు లేకుండా బైక్ నడిపిన యువకుడు

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బైక్‌పై తిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ఓ యువకుడు నగ్నంగా బైక్‌పై సంచరిస్తూ కనిపించాడు. మారేడ్‌పల్లి నుంచి నేరెడ్‌మెట్ రూట్‌లో బట్టలు లేకుండా తిరిగినట్లు గుర్తించారు. లంగర్‌‌హౌస్ ప్రాంతంలో చోరీచేసిన బైక్‌పై తిరుమలగిరి ఆర్మీ రోడ్లపై నగ్నంగా తిరగాడుతూ హల్‌చల్ చేశాడు. అతడికి మతిస్థిమితం లేకపోవడం కారణంగానే అతడు ఇలా ప్రవర్తించాడని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement