Tuesday, May 7, 2024

జోకర్‌ ప్రపంచ‌ రికార్డ్‌..

టెన్నిస్‌ ప్లేయర్‌ నోవాక్‌ జకోవిచ్‌ కొత్త రికార్డు క్రియోట్‌ చశాడు. మెన్స్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వారాల పాటు నెంబర్‌ వన్‌గా ఉన్న ప్లేయర్‌ గా జకో రికార్డులకెక్కాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో 12, 030 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు జకోవిచ్‌. దీంతొ 311 వారాల పాటు జకోవిచ్‌ నెంబర్‌ వన్‌ ప్లేస్‌ కొనసాగాడు. ఇంతక ముందు ఫెదరర్‌ 310 వారాల పాటు నెంబర్‌ వన్‌ గా ఉన్న రికార్డు ఇప్పుడు తుడుచుకుపెట్టుకుపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement