Saturday, April 27, 2024

‘ఆకాశవాణి’ టీజర్ విడుదల చేసిన జక్కన్న

ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి సహాయ దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ‘ఆకాశవాణి’ టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఈ సినిమా టీజర్‌ను రాజమౌళినే విడుదల చేయడం విశేషం. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ టీజర్‌లో పలు విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement