Friday, May 3, 2024

అహ్మదాబాద్ : కుప్పకూలిన టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ – 125/8

ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. 99/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా మరో 26 పరుగులు చేసే 5 వికెట్లు కోల్పోయింది. కడపటి వార్తలందే సరికి ఇండియా 8 వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు, రూట్ మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్చర్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement