Monday, April 29, 2024

నేటి రాశిఫ‌లాలు(20-03-2024)

మేషం: ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మిథునం: ఆర్థిక వ్యవహారాలలో ఆటు-పోట్లు-. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. కుటు-ంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకం: రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

- Advertisement -

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు అధిగమిస్తారు.

తుల: సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితులతో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: సోదరులు, మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం: విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలు దక్కవచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యం సాధిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement