Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం (9-4-2022)

శనివారం (09-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రాత్రి 10.16
నక్షత్రం : పునర్వసు రా.తె 1.47
వర్జ్యం : మధ్యాహ్నం 12.31 నుంచి 2.17
దుర్ముహూర్తం : ఉదయం 6.05 నుంచి 7.41
అమృతకాలం : రాత్రి 11.07 నుంచి 12.53
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement