Saturday, April 27, 2024

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

లలాటే కేశవం ధ్యాయేత్‌ హృదయే మాధవం తధా|
బహ్వోశ్చ ఉభయోర్వత్స స్మరేద్వై మధుసూదనం ||

క్షత్రియస్య విధి: ప్రోక్త: వైశ్య కృత్యం నిశామయ |
లలాటే కేశవం ధ్యాయేత్‌ హృదయే మాధవం తధా ||

యోషి చ్ఛూద్రే స్మరేతాం చ కేశవం ఫాలదేశకే |
అనేన విధినా కుర్యాత్‌ పుండ్రాణి మమతుష్టయే ||

లలాటమున కేశవుని ధరించవలయును. హృదయమున మాధవుని స్మరించవలయును. వత్సా! రెండు బాహువులలో మధుసూదనుని స్మరించవలయును. ఇది క్షత్రియ విధి. ఇక వైశ్య విధిని వినుము. లలాటమున కేశవుని, హృదయమున మాధవుని స్మరించ వలయును. ఇక స్త్రీ, శూద్రులు లలాటమున కేశవుని స్మరించ వలయును. ఈ విధితో నా తుష్టి కొరకు పుండ్రములను ధరించవలయును.

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement