Saturday, May 4, 2024

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ 2కు వాయిదా

తిరుమల, ప్రభన్యూస్‌ : పరిపాలనా కారణాల వల్ల అంగప్రదక్షిణ టోకెన్ల జారీని గురువారం నుంచి ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసిన‌ట్లు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి జారీ చేస్తారని పేర్కొంది. తిరుమల పీఏసీ-1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారాల్లో అభిషేకం కారణంగా అంగ ప్రదక్షిణ టోకెన్లు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement