Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

గురువారం (15-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి రాత్రి 8.53
నక్షత్రం : పుబ్బ రా.తె 3.51
వర్జ్యం : ఉదయం 10.34 నుంచి 12.17
దుర్ముహూర్తం : ఉదయం 10.36 నుంచి 11.24 తి.మ 3.26 నుంచి 4.14
అమృతకాలం : రాత్రి 8.56 నుంచి 10.39
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement