Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (03-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి రాత్రి 10.54
నక్షత్రం : రేవతి మధ్యాహ్నం 3.46
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.27 నుండి 5.15
అమృతకాలం : మధ్యాహ్నం 1.29 నుండి 3.00
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement