Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (27-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి సాయంత్రం 4.53
నక్షత్రం : పూ.షా రా.తె 2.21
వర్జ్యం : మధ్యాహ్నం 12.31 నుండి 12.10
దుర్ముహూర్తం : సాయంత్రం 4.26 నుండి 5.14
అమృతకాలం : రాత్రి 9.47 నుండి 11.18
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement