Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (18-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షినాయణం
తిధి : పాడ్యమి రాత్రి 11.57
నక్షత్రం : పుష్యమి పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 1.12 నుండి 2.57
దుర్ముహూర్తం : ఉదయం 8.15 నుండి 9.03
తి.రా 10.39 నుండి 11.27
అమృతకాలం : రాత్రి 11.44 నుండి 1.29
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement