Wednesday, May 8, 2024

నేటి కాలచక్రం


గురువారం (30-03-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 11.41
నక్షత్రం : పునర్వసు రాత్రి 11.20
వర్జ్యం : ఉదయం 10.09 నుండి 11.54
దుర్ముహూర్తం : ఉదయం 10.13 నుండి 11.01 తి.మ మధ్యాహ్నం 03.01 నుండి 3.49 వరకు
అమృతకాలం :రాత్రి 8.41 నుండి 10.26 వరకు
రాహుకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement