Monday, May 6, 2024

ధర్మం – మర్మం : అష్టగుణములు (2)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘దయ’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
2.
అపరే బంధు వర్గేవ మిత్రే ద్వేష్టరి వా సదా
ఆత్మవత్‌ వర్తనం యా స్యాత్‌ సా దయా పరి కీర్తితా

ఇతరులను, బంధువర్గమును, మిత్రులను, శత్రువులను తన వలే చూచుకొనుట ‘దయ’ అనబడును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement