Sunday, April 28, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

ఎలాగైతే సరస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు లోతులో ఉన్నది చూడగలుగుతామో అలా మన భావాలు, ఆలోచనలు ఎప్పుడు స్థిరముగా అవుతాయో అప్పుడే ఆలోచనల అల జడి అంతం అయి అంతరంపు లోతులు చూడడం ప్రారంభమవుతుంది, మనం మన బుద్ధి కౌశలాన్ని, హృదయపూర్తక ప్రేమను, సత్యత యొక్క శక్తిని జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి వినియోగించుకోగలుగుతాము.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement