Friday, October 11, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనం మరో మానవునకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మానవుడనే దుస్తుల లోనున్న జీవుడను చూడడం. సద్గుణాలు, లక్షణాలతో సంపూర్ణమైన జీవుడను మనం చూసినపుడు, భౌతిక శరీరం కంటే లోతుగా ఉన్న ఒక నిజం మనలో బలోపేతం చేసుకుంటాము. ఈ రోజు నేను కలిసే వారి భౌతిక ఆకారము కాక ప్రతి వ్యక్తి యొక్క లక్షణాలపై శ్రద్ధ పెడతాను.

–బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement