Saturday, May 4, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

స్వయంపై కుశలతను స్వయంగానే నేర్చుకోవాలి. యజమానిగా కావడం ఎలాగో ఇతరుల నుండి తెలుసుకోవచ్చు అందుకు సమీకరించే సూత్రాలు మరియు మెళుకువలు మన ప్రయాణంలో మనకు సహాయపడుతాయి. కానీ చివరికి మనమే సొంతంగా మన మార్గపు రూపకల్పన మరియు అభివృద్ధి చేయాలి అప్పుడే యజ మానిగా అవుతాము. లేకపోతే మనం అనుచరులమే. స్వయంపై యజమానిగా కావాలి అంటే అంతరంగములోకి తొంగి చూడాలి ఏది మనకు సత్యమైనది, సరి అయినది అని అన్వేషించాలి. ఎవరూ మన కోసం ఈ పని చేయరు. ఈరోజు స్వీయ రహస్య మార్గాన్ని ఆనందించండి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement