Sunday, May 5, 2024

బ్రహ్మాకుమారీస్‌.. పరమాత్ముని కీర్తి (ఆడియోతో…)

భక్తులు భగవంతుని కీర్తిస్తారు. కానీ మనం మనసులోనే పరమపిత పరమాత్ముని కీర్తించాలి. శివబాబా మీరు నిజంగా పతితపావనులు. మీరు మమ్మల్ని మాయా ఊబి నుండి బయటకు తీశారు. మీరు సుఖశాంతి ప్రదాతలు. మీరు మా జీవితంలో సుఖసారం నింపారు. ‘శివబాబా మీరు మా జీవితాలను కమల పుష్ప సమానంగా తయారు చేశారు”. అని ఈ విధంగా శివబాబా గుణచింతనతో గూడా బుద్ధి వికసిస్తుంది. మరియు జీవితంలో ఆనందరసాస్వాదన కలుగుతుంది ఉత్సాహం పొంగుతుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement