Sunday, May 5, 2024

నేటి రాశి ప్రభ (2-6-22)

మేషం : వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం : కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం : వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కర్కాటకం : సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం : కొత్త విషయాలు గ్రహిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య : కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల : రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం : రాబడికి మించి ఖర్చులు. కొత్త బాధ్యతలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు : నూతన పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకరం : కుటు-ంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి కొనుగోలులో పురోగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం : సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement