Sunday, May 5, 2024

నేటి రాశి ప్రభ (19-4-2021)

మేషం:
శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

వృషభం:
కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

మిథునం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం:
పనులలో కొంత అనుకూలత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం:
కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధన వ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.

కన్య:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల:
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం:
వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు:
రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. కళాకారులకు కొన్ని చిక్కులు.

మకరం:
కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది.

కుంభం:
నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

మీనం:
కుటుంబంలో చికాకులు. అనుకోని సంఘటనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. దైవచింతన.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement