Friday, April 26, 2024

నేటి కాలచక్రం (9-4-2021)

శుక్రవారం 9-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి రా.తె 4.30
నక్షత్రం : పూర్వాభాద్ర పూర్తి
అమృత కాలం : రాత్రి 10.43 నుంచి 12.23
వర్జ్యం : మధ్యాహ్నం 12.24 నుంచి 2.04
దుర్ముహూర్తం : ఉదయం 8.29 నుంచి 9.17 తిరిగి మధ్యాహ్నం 12.29 నుంచి 1.17
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement