Saturday, April 27, 2024

నేటి కాలచక్రం (8-8-2021)

ఆదివారం (8-8-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : అమావాస్య సాయంత్రం 6.25
నక్షత్రం : పుష్యమి ఉదయం 9.23
వర్జ్యం : రాత్రి 11.38 నుంచి 12.17
దుర్ముహూర్తం : సాయంత్రం 4.20 నుంచి 5.08
అమృత కాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement