Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (13-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్ల పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ మధ్యాహ్నం 2.21
నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.16
వర్జ్యం : రాత్రి 8.00 నుండి 9.29
దుర్ముహుర్తం : ఉదయం 6.53 నుండి 8.29
శే.అమృతకాలం : ఉదయం 7.57 తి.రా.తె 4.59 నుండి 6.28
రాహుకాలం : ఉదయం 9.54 నుండి 11.15 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.55 నుండి 3.15 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement