Friday, April 26, 2024

నేటి కాలచక్రం (27-3-2021)

శనివారం 27-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి రా.తె 2.49
నక్షత్రం : పుబ్బ రాత్రి 6.55
అమృత కాలం : మధ్యాహ్నం 12.38 నుంచి 2.01
వర్జ్యం : రా.తె 1.49 నుంచి 3.21
దుర్ముహూర్తం : ఉదయం 6.15 నుంచి 7.51
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement