Saturday, May 18, 2024

నేటి కాలచక్రం (25-9-2021)

శనివారం (25-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి ఉదయం 8.07
నక్షత్రం : భరణి ఉదయం 10.27
వర్జ్యం : రాత్రి 11.42 నుంచి 1.28
దుర్ముహూర్తం : ఉదయం 6.06 నుంచి 7.42
అమృత కాలం : ఉదయం 6.56
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement