Sunday, April 28, 2024

నేటి కాలచక్రం (22-6-2021)

మంగళవారం (22-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి ఉదయం 7.39 త.త్రయోదశి రా.తె 5.09
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.39
వర్జ్యం : సాయంత్రం 4.14 నుంచి 5.43
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.54 తి.రా 10.30 నుంచి 11.18
అమృత కాలం : ఉదయం 5.58 తి.రా 1.10 నుంచి 2.39
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement