Tuesday, May 14, 2024

నేటి కాలచక్రం (19-9-2021)

ఆదివారం (19-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్ధశి రా.తె 4.32
నక్షత్రం : శతభిషం రా.తె 3.40
వర్జ్యం : ఉదయం 10.56 నుంచి 12.31
దుర్ముహూర్తం : సాయంత్రం 4.29 నుంచి 5.17
అమృత కాలం : రాత్రి 8.29 నుంచి 10.04
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement