Tuesday, May 21, 2024

చివ‌రి రోజున శ్రీ సీతారామ అలంకార క‌ల్యాణం

తిరుమల : లోక సంక్షేమం కోసం, చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో జ‌రుగుతున్న షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ దీక్ష సెప్టెంబ‌రు 18వ తేదీన శ‌నివారం ముగియ‌నుంది. చివ‌రి రోజైన నేడు శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement