Tuesday, May 7, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 41
41.
బ్రాహ్మణక్షత్రియవిశాం
శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని
స్వభావప్రభవైర్గుణౖ: ||

తాత్పర్యము : ఓ పరంతపా! ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణస్వభావములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుదురు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement