Monday, May 6, 2024

కాలర్ ఎగరేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్…22 మిలియన్ల ఫాలోవర్స్

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు. మరో వైపు కేజీఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ప్రభాస్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇక ఫేస్ బుక్ లో అయితే ఏ టాలీవుడ్ స్టార్ కి కూడా లేని ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా ఉందో. తాజాగా ప్రభాస్ ఈ మార్క్ ను సాధించాడు. ఇక ప్రభాస్ కు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement