Monday, April 29, 2024

రంగ్ దే ఫస్ట్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగ్ దే. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తేనైజాంలో 1.54 కోట్లు సాదించింది.

ఇక వైజాగ్ లో 0.56, ఈస్ట్ గోదావరి లో 0.52, వెస్ట్ గోదావరిలో 0.31, కృష్ణాలో 0.21, గుంటూరులో 0.67 ,నెల్లూరులో 0.24 సీడెడ్ 0.60 కోట్లు సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 4.65 కోట్ల షేర్ రాబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement