Wednesday, May 15, 2024

Vijay Deverakonda | ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ !

విజయ్ దేవరకొండ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ది ఫ్యామిలీ స్టార్.. డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఇక, ఈ మూవీ టీజర్ తాజాగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్‌.

ఈ మూవీని ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి తీసుకురాబోతున్నారు. మరోనెల రోజులు టైం మాత్రమే ఉండటంతో మూవీ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది ఈ మూవీ టీం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టైటిల్‌ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్‌ని ఆడియెన్స్‌ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌ హిట్ కానుందనే ఇండికేషన్స్‌ ఆడియెన్స్‌కి ఇస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement