Tuesday, April 30, 2024

Vijay Devarakonda : ఫ్యామిలీస్‌కు…వేసవి గిఫ్ట్‌…

”ఫ్యామిలీస్‌కు మేము ఇస్తున్న వేసవి గిఫ్ట్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం” అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్‌ పేట్ల దర్శకుడు. ఈ సినిమా ప్రి రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌ శివారులోని ఓ ఇంజనీర్‌ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మణాల్‌ ఠాకూర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ చిత్రాన్ని శుక్రవారంవిడుదలచేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement