Thursday, May 2, 2024

ఈ వీకెండ్ ఓటీటీ డామినేషన్.. రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

ఈ వారం థియేటర్లలో సమంత నటించిన ‘శాకుంతలం’, లారెన్స్ హీరోగా నటించిన ‘రుద్రుడు'(డబ్బింగ్ సినిమా) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల మేకర్స్ ఎంతగా ప్రమోషన్స్ చేస్తున్న వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. అయితే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు.. సిరీస్ లకి ఫుల్ బజ్ ఉంది. జనాల కాన్సన్ట్రేషన్ అంతా ఈ వీకెండ్ ఓటీటీ కంటెంట్ మీదనే ఉన్నట్టు కనిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ లని సైతం డామినేట్ చేస్తున్న ఆ సినిమాలు, సిరీస్ లు ఓ లుక్కేద్దాం రండి..

నెట్ ఫ్లిక్స్:

కన్నై నంబతే – తమిళ సినిమా

క్వీన్ మేకర్ – కొరియన్ సిరీస్

- Advertisement -

క్వీన్స్ ఆన్ ద రన్ – స్పానిష్ మూవీ

ద లాస్ట్ కింగ్ డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై – ఇంగ్లీష్ సినిమా

డాక్టర్ చా – కొరియన్ సిరీస్ – ఏప్రిల్ 15

ఫ్లోరిడా మ్యాన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

అబ్షెసన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

ద బాస్ బేబీ: బ్యాక్ ఇన్ ద క్రిబ్ సీజన్ 2 – హాలీవుడ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

కోరిన్ – ఇండోనేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

రన్నింగ్ ఫర్ ద ట్రూత్: అలెక్స్ స్క్వాజర్ – హాలీవుడ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

కబ్జ – తెలుగు డబ్బింగ్

బోరెగో – హాలీవుడ్ మూవీ

ద మార్వెలెస్ మిసెస్ మైసల్ సీజన్ 5 – హాలీవుడ్ సిరీస్

ద ఆఫరింగ్ – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

ఓ కల – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)

రెన్నర్ వేషన్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5:

మిత్రన్ ద నా చల్దా – పంజాబీ మూవీ

మిసెస్ అండర్ కవర్ – హిందీ సినిమా

ప్రణయ విలాసం – మలయాళ మూవీ

ప్రోజాపతి – బెంగాలీ సినిమా

ఆహా:

దాస్ క ధమ్కీ – తెలుగు సినిమా

మసూద – తమిళ డబ్బింగ్

ఈటీవీ విన్:

అసలు – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)

Advertisement

తాజా వార్తలు

Advertisement