Wednesday, May 1, 2024

ఈ వారం ఒటీటీలో విడుద‌ల‌య్యే సినిమాల‌వే..

వేసవి కాలం వచ్చిందంటే సినీ పరిశ్రమలో పూర్తి సందడి నెలకొంటుంది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలతో పాటు, ఎన్నో చిన్న చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ వేసవి ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారీ చిత్రాల తో పాటు చిన్న బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి.. కాగా ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు..

ఏప్రిల్ 14న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సోనీలివ్ లో, ‘దహనం’ చిత్రం ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలవుతున్నాయి. ఇదే రోజున జీ5లో ‘గాలివాన’ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించిన ‘బ్లడీ మేరీ’ ఆహాలో ఏప్రిల్ 15న విడుదలవుతోంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement