Monday, April 29, 2024

సూర్య సరికొత్త రికార్డ్..సోషల్ మీడియా లో హవా

ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు సూర్య. ఇదే జోష్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది సూర్య కి.ఇదిలా ఉండగా సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ సృష్టించారు సూర్య.

ట్విట్టర్ లో తక్కువ సమయంలో మొత్తం 70 లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. కేవలం
6 ఏళ్ల లో ఈ రికార్డ్ సృష్టించాడు సూర్య. దక్షిణాదిన ఏ హీరో కూడా ఈ ఘనత సాధించలేదు. ఇక దీనిని పక్కన పెడితే సూర్య తాజాగా నటించిన జై భీం చిత్రం ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement