Tuesday, May 21, 2024

శర్వా కెరీర్‌లో హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్..

యువ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీ తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టింది. నిన్న విడుదలయిన ఈ మూవీ శర్వనంద్ కెరియర్లోనే బెస్ట్ కలెక్షన్లుగా తెలుస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లలో శర్వకి కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదయినట్లు తెలుస్తోంది. దర్శకుడు బి కిషోర్ ఈ మూవీని చాలా చక్కడా తెరకెక్కించాడు. రైతే రాజు అనే కాన్సెప్ట్ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ తీసుకువచ్చింది. ఇక చిరంజీవి, మంత్రి కేటీఆర్ లు ఫ్రీరిలీజ్ ఫంక్షన్లకు రావడం ప్లస్ అయింది. ఈ సినిమా తొలిరోజే 4.07 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా మొదటి 4.29 కోట్ల షేర్ ని అందుకుందని టాక్. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ను ఒకసారి పరిశీలిస్తే..ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను 17.1 కోట్ల రేటు కి అమ్మడుపోయింది. శ్రీకారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా వచ్చే రోజుల్లో ఇంకా 13.21 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో శ్రీకారం ఏవిధంగా ఆకట్టుకోగలదో చూడాలి.

ప్రపంచవ్యాప్తంగా శ్రీకారం కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి
Nizam: 1.08Cr
Ceeded: 72L
UA: 54L
East: 44L(12L Hires)
West: 27L(12L Hires)
Guntur: 65L(41L Hires)
Krishna: 23.10L
Nellore: 14L
AP-TG Total:- 4.07CR (6.85Cr Gross~)(65L Hires)
Ka+ROI – 10L
OS – 12L
Total World Wide: 4.29CR( 7.30CR~ Gross)

.

Advertisement

తాజా వార్తలు

Advertisement