Friday, May 17, 2024

Entertainment | శివరాత్రి స్పెషల్.. థియేటర్లలో కొత్త మూవీలు !

ఈ వారం ప‌లు సినిమాలు థియేటర్లలో అలరించనున్నాయి. శుక్రవారం శివరాత్రి కావడంతో బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి నెలకోనుంది. ఈ సంద‌ర్భంగా ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయో చూద్దాం.

‘భీమా’ – మార్చి 8

‘గామి’ – మార్చి 8

‘ప్రేమలు’ – మార్చి 8

‘రికార్డ్‌ బ్రేక్‌’ – మార్చి 8

- Advertisement -

‘వుయ్ లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ – మార్చి 8

‘సైతాన్‌’ – మార్చి 8

‘నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి’ – మార్చి 9

శివరాత్రి సందర్భంగా ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా.. గోపీచంద్ ‘భీమ’, విశ్వక్ సేన్ ‘గామి’ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement