Thursday, May 16, 2024

Seerat: స్వ‌ప్న సుంద‌రిగా సీర‌త్ క‌పూర్ …Seerat:

‘అందాన్ని ఎక్కుపెట్టి వేటకొస్తా… ఆపేది ఏవ్వడంట’ అంటున్నారు సీరత్ కపూర్. ఈ అందాల భామ త్వరలో ‘భామా కలాపం 2’ సినిమాతో ఓటీటీ వీక్షకుల ముందుకు రానున్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా ఆహా ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం’ సినిమా ఆడియన్స్ అప్రిసియేషన్ అందుకుంది.

- Advertisement -

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. అందులో సీరత్ కపూర్ కూడా ఉన్నారు.. ‘భామా కలాపం 2’ సినిమాలోని ‘స్వప్న సుందరి…’ పాటను ఇటీవల విశాఖలోని ఒక షాపింగ్ మాల్ లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో సీరత్ కపూర్ ఇలా సందడి చేసింది.. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సై అనే సీర‌త్ ఈ వెబ్ సిరీస్ లో స్వ‌ప్న సుంద‌రిగా ముందుకు వ‌స్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement