Saturday, May 4, 2024

Samantha : సూట్ లో సమంత‌…

ఫ్యాషన్ సెన్స్ పరంగా ప్రయోగాలకు దిగడంలో సమంతను మించే వారు లేరు. బాలీవుడ్ లో అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దిశా పటానీ లాంటి అగ్ర కథానాయికలు ప్రయోగాలతో నిరంతరం చర్చల్లో నిలుస్తుంటారు. సామ్ ఇప్పుడు సూటులోన స్పెషల్ లుక్ తో మతులు చెడగొడుతోంది.

సమంత రూత్ ప్రభు లుక్ లో బాస్ వైబ్స్ కనిపిస్తున్నా ఇందులో నాటీ యాంగిల్ ని ఎవరూ మర్చిపోవడం లేదు. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో సమంత చాలా అందంగా కనిపించింది. సమంతా అద్భుతమైన లుక్ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement