Sunday, May 5, 2024

Samantha: బ‌జార్ లో సమంత గ్లామ‌ర్

స‌మంత రోజు రోజుకి గ్లామ‌ర్ డోస్ పెంచేస్తున్న‌ది.. ఒక్కొక్క వ‌లువ‌ను విప్పి వేస్తే చూసుకోండి అంటున్న‌ది.. వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ మూవీల‌పై క‌న్నువేసిన ఈ సుంద‌రి అందుకు త‌గ్గ‌ట్టే ఫోటో షూట్ లు చేస్తున్న‌ది.. తాజాగా హ‌ర్ప‌ర్ బజార్ మ్యాగ్ జైన్ అట్ట‌పైన గ్లామ‌ర్ ప‌రిచేసింది.. ఈ నెల ప‌త్రిక‌లో స‌మంత అందాల‌తో ప్ర‌త్యేక క‌థ‌నం ఫోటోల‌తో నింపేసింది.. దేనికైన సై అంటున్న‌ట్లు ఉన్నాయి ఈ ఫోటోలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement