Wednesday, May 1, 2024

Pragya : వ‌ల‌పు బాణాలు విసురుతున్న ప్ర‌గ్యా జైశ్వాల్

అఖండ త‌ర్వాత ప్ర‌గ్యాజైశ్వాల్ మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. ‘స‌న్నాఫ్ ఇండియా’ చిత్రంలో న‌టింటి చిన‌ప్ప‌టికీ ఆ సినిమా వైఫ‌ల్యంతో అమ్మ‌డి పేరు వినిపించ‌లేదు. ఆ త‌ర్వాత టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైం ది. ఏడాది కాలంలో అస‌లు అడ్ర‌స్ లేనే లేదు. బాలీవుడ్ ..కోలీవుడ్ లో ఏవైనా సినిమాలు చేస్తుందా? అదీ లేదు.

మ‌రి సోష‌ల్ మీడియాలోనైనా యాక్టివ్ గా ఉందా? అంటే కొన్ని నెల‌లుగా ఆ ర‌కంగానూ అమ్మ‌డు క‌నిపించ‌లేదు. జ‌నాలు మ‌రిచిపోతారేమోన‌ని ఇదిగో ఇక్క‌డిలే బ్లేజ‌ర్ దుస్తుల్లో వ‌లపు బాణాలు విసిరే కార్య‌క్ర‌మం పెట్టుకుంది. వైట్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ లో అమ్మ‌డు అందంగా ముస్తాబైన ఫోటోతో చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది. యువ‌త‌ని ఆకర్షించే కిల్ల‌ర్ లుక్..సొగ‌సైన క్లీవేజ్ షోతో వావ్ అనిపిస్తుంది. నెక్ పై అమ్మ‌డు ఎంపిక చేసుకుని జ్యూవెల‌రీ డిజైన్ ఆక‌ట్టుకుంటుంది. హెయిర్ స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement