Friday, May 3, 2024

Salaar | రెండో ట్రైలర్‌‌తో కేకపుట్టించిన ప్రభాస్‌..

కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్ నీల్… పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ యాక్షన్ మూవీ సాలార్. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా కోసం సినీలవర్స్ తో పాటు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ఫస్ట్ సింగిల్​తో సూపర్​ క్రేజ్​ సంపాదించుకుంది. తాజాగా మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్​ను విడుద‌ల చేసింది. ఈ సెకండ్ ట్రైలర్‌‌ ఫుల్ యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ఈ ట్రైల‌ర్ సాగింది. ఈ ట్రైల‌ర్ ప్ర‌భాస్ రోల్‌ని ఫుల్ హైలెట్ చేసింద‌ని చెప్పుకోవ‌చ్చు. ఇక రిలీజ్ అయిన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది సలార్ సెకండ్ ట్రలర్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement