Sunday, October 6, 2024

Saindhav first single | ఆకట్టుకున్న ‘రాంగ్ యూసేజ్’ సాంగ్

విక్టరీ వెంకటేష్ హీరోగా.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా ‘‘సైంధవ్’’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రుహానీ శర్మ, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఇవ్వాల సైంధవ్ నుండి ‘రాంగ్ యూసేజ్’ అనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

నకాష్ అజీజ్ ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక, మొత్తంగా యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ప్రస్తుతం రాంగ్ యూసేజ్ సాంగ్ ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా సైంధవ్ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement