Monday, April 29, 2024

Payal : మంగ‌ళ‌వారంతో మ‌రోసారి అందాల విందు చేయ‌నున్న ఆర్డీఎక్స్ పాయ‌ల్

ఆర్డీఎక్స్ 100 మూవీతో ఆకట్టుకున్న పాయ‌ల్ రాజ‌పుత్ మ‌ళ్లీ మంగ‌ళ‌వారంతో టాలీవుడ్ ను ప‌ల‌క‌రించ‌నుంది.. స‌హ‌న‌టి నందిత‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న‌ది.. అయితే మొత్త మూవీ పాయ‌ల్ పైనే ఫోక‌స్ చేశారు.. అందుకు ఈ మూవీలో పాయ‌ల్ కొత్త అందాల‌తో విరుచుకుపడ‌బోతున్న‌ట్లు టాక్.

అందుకు త‌గ్గ‌ట్టే ఫోటో షూట్ ల‌తో పాయ‌ల్ రెచ్చిపోతున్న‌ది.. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌డు ట్రెండింగ్ అవుతున్న పోటోలో ఈ ఆర్డీఎక్స్ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement