Thursday, May 2, 2024

రవితేజ 68… ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. కాగా ఈ సినిమా షూటింగ్ నేటి నుండి ప్రారంభం అయ్యింది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే ప్రమాణ స్వీకారం లెటర్ కొన్ని కీలక అంశాల కు సంబంధించినవి కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

జిగేలు రాణి సాంగ్ కి అదిరిపోయేలా డాన్స్ వేసిన జపాన్ జంట

Advertisement

తాజా వార్తలు

Advertisement